- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandi: మరో ఉద్యమానికి శ్రీకారం
by Vemula.Srinu Prasad |
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన ‘ భారత్ జోడో యాత్ర’(Bharat Jodo Yatra) విజయవంతమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈసారి వైట్ టీషర్ట్ మూమెంట్(White TShirt Movement) ప్రారంభించనున్నారు. అసంఘటిత కార్మికుల తరపున పోరాడేందుకు సిద్ధమయ్యారు. దేశంలో ప్రధాని మోడీ(Pm MOdi) అమలు చేస్తున్న విధానాల వల్ల పరిశ్రమల సీఈవోలు, వ్యాపారవేత్తలు మాత్రమే బాగుపడుతున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులకు ఆయన అండగా నిలవనున్నారు. ఇందులో భాగంగా త్వరలో సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు
Next Story






