- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు
చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండింగ్ అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండింగ్ అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ చంద్రయాన్-3 విజయంతో భారతదేశం గర్వించగల ముఖ్యమైన సందర్భమని ఆమె అన్నారు. చంద్రయాన్-3 ల్యాండింగ్‌తో శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారని, ఇది జీవితంలో ఒక్కసారైనా జరిగే సంఘటన అని మూన్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన అనంతరం రాష్ట్రపతి వీడియో సందేశంలో పేర్కొన్నారు. చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నేను ఇస్రోను అభినందిస్తున్నాను. వారు మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను ”అని ఆమె అన్నారు.
- Tags
- Chandrayaan-3
Next Story






