- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర బడ్జెట్ పై మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను వాణిజ్య మంత్రి ప్రశంసించారు

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు గుప్పించారు. 140 కోట్ల భారతీయులకు ఈ బడ్జెట్ మేలు చేసేలా ఉందని ప్రశంసించారు. ఇది ఎన్నికల బడ్జెట్ ఏమాత్రం కాదని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నేటి బడ్జెట్ లో చాలా స్థిరత్వం ఉందని, ఈ బడ్జెట్ ఉజ్వల భారత దేశాన్ని సిద్ధం చేస్తుందని కొనియాడారు.
Next Story






