- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి క్షమాపణలు చెప్పిన సీఎం మమతా బెనర్జీ..
by Malleboina Mahesh |
ఈ నెల 16న క్రితం టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగి దాదాపు 12 మంది కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 16న క్రితం టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగి దాదాపు 12 మంది కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ ప్రమాదం అనంతరం.. అధికారులు అప్రమత్తమై అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా అనుమతులు లేకుండా.. నిల్వ ఉంచిన టపాసులు పెద్ద ఎత్తున పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.
Next Story






