- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో యువకుల వీరంగం.. పోలీసులతోనే గొడవ(వీడియో)
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ అమ్మాయి, అబ్బాయి హల్ చల్ చేశారు. గోమతి నగర్ ఎక్స్‌టెన్షన్‌లో మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గందరగోళం సృష్టించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ అమ్మాయి, అబ్బాయి హల్ చల్ చేశారు. గోమతి నగర్ ఎక్స్‌టెన్షన్‌లో మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గందరగోళం సృష్టించారు.పోలీసులపై దూషణలతో కూడిన ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు అవాక్కయ్యారు. కాగా సంఘటనా స్థలం నుండి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకే వార్నింగ్ ఇచ్చి.. ఆల్మోస్ట్ దాడికి సిద్ధమైన వీరిని ప్రస్తుతం విచారిస్తున్నారు.
Next Story






