దేశప్రజలకు కేంద్రం బిగ్ అలర్ట్

by Muthe.Rajitha |

సోషల్ మీడియా ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్స్ జారీ చేసింది.

దేశప్రజలకు కేంద్రం బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్స్ జారీ చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 1,600 కోట్ల సోషల్ మీడియా అకౌంట్ల లాగిన్ డేటా హ్యాక్(Data Hack) అయినట్టు రిపోర్ట్ బయటపడ్డ సంగతి తెలిసిందే. కాగా దీనిపై భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ క్రమంలో దేశ ప్రజలకు ఓ కీలక సూచన జారీ చేసింది ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(CERT-In). నెటిజన్స్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉందని, వెంటనే యూజర్లు తమ భద్రత కోసం అకౌంట్ల పాస్ వర్డ్స్ మార్చుకోవాలని తెలిపింది. అలాగే సిస్టమ్స్ లను లేటెస్ట్ వెర్షన్లకు అప్ గ్రేడ్ చేసుకోవాలని కూడా సూచించింది.

Next Story