- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరాబెన్ మృతికి ప్రముఖుల సంతాపం
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్, మాయవతి సంతాపం తెలిపారు.
Next Story






