CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల

by Disha Web Desk 12 |
CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు 2023 ఫలితాలను ఈ రోజు ప్రకటించింది. ఫిబ్రవరి 15, 2023 నుండి ఏప్రిల్ 5, 2023 వరకు జరిగిన 12వ తరగతి బోర్డు పరీక్షలకు 16,96,770 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కాగా ఈ ఫలితాలను https://cbseresults.nic.in/ మరియు DigiLockerతో సహా ఇతర వెబ్‌సైట్లలో చూసుకోవచ్చని CBSE అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: సీబీఎస్ఈ ఫలితాల్లో బాలికలదే హవా

ప్రియాంక ‘మిస్ వరల్డ్’ అందుకున్నప్పుడు భర్త వయసు ఎంతో తెలుసా?



Next Story

Most Viewed