- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > బ్రేకింగ్: ఢిల్లీ సెక్రటేరియట్‌లో CBI రైడ్స్.. డిప్యూటీ CM ఆఫీస్‌లో ముమ్మరంగా సోదాలు!
బ్రేకింగ్: ఢిల్లీ సెక్రటేరియట్‌లో CBI రైడ్స్.. డిప్యూటీ CM ఆఫీస్‌లో ముమ్మరంగా సోదాలు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కార్యాలయంలో శనివారం సీబీఐ అధికారులు రైడ్స్ చేశారు. ఢిల్లీ సచివాలయంలో ఉన్న మనీష్ సిసోడియా ఆఫీస్‌లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా మనీష్ సిసోడియా ఇంట్లో సైతం సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకంగా ఢిల్లీ సచివాలయంలోనే సీబీఐ అధికారులు రైడ్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో గతంలో కూడా సీబీఐ మనీష్ సిసోడియా కార్యాలయం, నివాసంలో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Next Story






