లోయలో పడ్డ కారు.. ఇద్దరు స్పాట్ డెడ్

by Yella Dhawani Reddy |

జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

లోయలో పడ్డ కారు.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో (Jammu Kashmir) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం కథువా దగ్గర కారు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story