Road Accident: కారు బీభత్సం.. స్పాట్ డెడ్

by Yella Dhawani Reddy |

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది.

Road Accident: కారు బీభత్సం.. స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story