- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget 2023 Live Updates: 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
2019లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్: 2019లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఈ జాబితాలో ఉన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో 2014 కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 2014-15 నుంచి 2018-19 వరకు వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019- 20 నాటికి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా పీయూష్ గోయల్ ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆ బడ్జెట్‌ను ఆయనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
Also Read...
Budget 2023 Live Updates : కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ దేశవ్యాప్త ప్రచారం
Next Story






