- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget 2023 Live Updates: వైద్య విద్యార్థులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్
by GSrikanth |
కేంద్ర బడ్జెట్ 2023-242ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్ 2023-242ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఆయా రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త చెప్పారు. మెడికల్ కాలేజీలతో పాటు దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
Next Story






