- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget 2023 Live Updates: ఇల్లు కొనాలనుకునే వారికి శుభవార్త
కేంద్ర బడ్జెట్ 2023-24 ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్ 2023-24 ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకునే వారికి కేంద్రమంత్రి శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి ఈసారి బడ్జెట్‌లో నిధులు భారీగా పెంచారు. గత బడ్జెట్‌లో పీఎ ఆవాస్ యోజనకు రూ.48 వేల కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79 వేల కోట్లు కేటాయించింది. కాగా, వడ్డీ రేట్లు పెరుగుతోన్న వేళ ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే అంశం కావడం విశేషం.
Also Read...
Next Story






