- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget 2023 Live Updates: రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్!
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్‌లో రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు కేంద్రం రూ.లక్ష కోట్లు కేటాయించగా ఈ సారి ఆ మొత్తాన్ని రూ.13.7 లక్షల కోట్లకు పెంచింది
Also Read...
Budget 2023 Live Updates: వేతన జీవులకు భారీ ఊరట
Next Story






