- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సియాల్‌కోట్‌లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం.. ప్రకటించిన బీఎస్ఎఫ్
by Phanindra |
సియాల్‌కోట్‌లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్‌ను బీఎస్ఎఫ్ ధ్వంసం చేసింది. పాక్ వైపు నుంచి ఉన్నట్లుండి కాల్పులు జరగడంతో తాము ప్రతిస్పందించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఉన్న ఒక టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్‌ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రకటించింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంతో బీఎస్ఎఫ్ ప్రతిదాడి చేసిందని, లూనిలో ఉన్న ఈ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్‌ను ధ్వసం చేసిందని ఆదివారం నాడు బీఎస్ఎఫ్ తెలిపింది. జమ్మూలోని అఖ్‌నూర్ సెక్టార్‌కు బోర్డర్ అవతల లూని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ఉన్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది.
Next Story






