వధువును తీసుకెళ్తున్న వరుడు.. కారును అడ్డగించిన ప్రియుడు.. ఆ తర్వాత దారుణంగా..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాలోని కుర్రా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లి అయిన వ్యక్తి తన భార్యను కారులో తీసుకెళ్తుడంగా.. అడ్డుకున్న ప్రియుడు దాడికి పాల్పడ్డాడు. వరుడిని దారుణంగా చితకబాది వధువుతో పారిపోయాడు.

వధువును తీసుకెళ్తున్న వరుడు.. కారును అడ్డగించిన ప్రియుడు.. ఆ తర్వాత దారుణంగా..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాలోని కుర్రా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లి అయిన వ్యక్తి తన భార్యను కారులో తీసుకెళ్తుడంగా.. అడ్డుకున్న ప్రియుడు దాడికి పాల్పడ్డాడు. వరుడిని దారుణంగా చితకబాది వధువుతో పారిపోయాడు. వికాస్ అనే వ్యక్తి భార్య ప్రతీక్షతో అత్తగారి ఇంటి నుండి ఇంటికి తిరిగి వస్తుండగా.. కొందరు దుండగులు దాడి చేశారు. అతన్ని దారుణంగా కొట్టారు. మొదట.. వికాస్ ఈ దాడి దొంగతనం కోసం అని భావించాడు. కానీ ప్రతీక్ష తనే స్వయంగా ఆ దుండగుల కారులో ఎక్కడంతో.. సీన్ అర్థం అయిపోయింది. ఆమె తన ప్రియుడు కుల్దీప్‌తో పారిపోయినట్లు తేలింది. ప్రస్తుతం కుల్దీప్.. అతని సహచరులైన షీలూ, ప్రహ్లాద్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

Next Story