- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి
by Sathputhe Rajesh |
ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి చెందాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో 32 ఏళ్ల భారతీయుడు మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి 28 ఏళ్ల సహోద్యోగిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అటాక్ చేయడంతో పోలీసులు రహమతుల్లాపై మూడు రౌండ్లుకాల్పులు జరపగా తీవ్ర గాయాల పాలయ్యాడు.
అతని ఛాతి భాగంలోకి తూటాలు దూసుకెళ్లాయి. దీంతో నిందితుడిని వెస్ట్ మీడ్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఏసీపీ స్మిత్ మాట్లాడుతూ.. నిందితుడిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదన్నారు. తీవ్రవాద దాడిగా భావించడం లేదని ఆ కోణంలో విచారించడం లేదని ఆయన పేర్కొన్నారు.
Next Story






