- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: తమిళనాడులోని కొయంబత్తూరులో బీజేపీ యువనేత అన్నామలై ముందంజ
by Kema Shiva Kumar |
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అనుకున్నట్లుగా మెజారిటీ సీట్లలో ఎన్డీఏ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు కూడా అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలోని కొయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన సమీప ప్రత్యర్థులైన ఆనంద్ కుమార్, అన్నాదురైలపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
Next Story






