- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే... బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
by Kema Shiva Kumar |
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. అయితే, ఇవాళ విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలంటూ సీబీఐ కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐకి మరో వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. అదేవిధంగా తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
Next Story






