- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > BREAKING: కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్.. సీఎం పదవి నుంచి తొలగించాలి పిటిషన్ దాఖలు
BREAKING: కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్.. సీఎం పదవి నుంచి తొలగించాలి పిటిషన్ దాఖలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ మేరకు తక్షణమే సీఎం పదవి నుంచి కేజ్రీని తొలగించాలంటూ సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. మనీ లాండరీంగ్‌కు పాల్పడిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు నైతిక హక్కు లేదంటూ సుర్జీత్ సింగ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోర్టుకు విన్నవించాడు.
Next Story






