- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడు అజిత్ నివాసానికి బాంబు బెదిరింపు
తమిళ నటుడు అజిత్ చైన్నైలోని నివాసానికి, సత్యమూర్తి భవన్ ప్రాంతాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తమిళ నటుడు అజిత్ చైన్నైలోని నివాసానికి, సత్యమూర్తి భవన్ ప్రాంతాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు... బాంబ్ డిస్పోజబుల్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీమ్ తో గాలింపు మొదలు పెట్టారు. దాదాపు 3 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత అది ఫేక్ కాల్ గా నిర్దారించారు. కాగా గత కొద్ది రోజులుగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే.
Next Story






