రాష్ట్రంలో దారుణం.. మంత్రాల నెపంతో యువకుడి దారుణ హత్య.. ప్రైవేట్ పార్ట్స్ కోసేసి.. ఆ తర్వాత..

by Sujitha Rachapalli |

ఒడిశాలోని గజపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మోహనా పీఎస్ పరిధిలోని మలసప్దార్ గ్రామంలో మంత్రాల నెపంతో యువకుడిని దారుణంగా హత మార్చారు. 35ఏళ్ల వ్యక్తిని గొంతు నులిమి చంపిన కొంతమంది గ్రామస్తులు.. ఆ తర్వాత అతని ప్రైవేట్ పార్ట్‌లను కోసేసి..

రాష్ట్రంలో దారుణం.. మంత్రాల నెపంతో యువకుడి దారుణ హత్య.. ప్రైవేట్ పార్ట్స్ కోసేసి.. ఆ తర్వాత..
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని గజపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మోహనా పీఎస్ పరిధిలోని మలసప్దార్ గ్రామంలో మంత్రాల నెపంతో యువకుడిని దారుణంగా హత మార్చారు. 35ఏళ్ల వ్యక్తిని గొంతు నులిమి చంపిన కొంతమంది గ్రామస్తులు.. ఆ తర్వాత అతని ప్రైవేట్ పార్ట్‌లను కోసేసి.. శరీర భాగాలను విచ్ఛిన్నం చేసి దగ్గరలో ఉన్న హర్భంగి ఆనకట్టలో పడేశారు. చెరువులో శవం తేలగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 14మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Next Story