- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 రాష్ట్రాల్లో క్లీన్ స్విప్ చేసిన బీజేపీ
by Malleboina Mahesh |
2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీ పలు రాష్ట్రాల్లో సత్తా చాటింది.

X
దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీ పలు రాష్ట్రాల్లో సత్తా చాటింది. కీలకమైన యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ సీట్లను కోల్పోయినప్పటికి తెలంగాణ, ఆంద్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాపాడుకుంది. అలాగే ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్విప్ దిశగా దూసుకుపోతుంది. మధ్యప్రదేశ్ 29, ఢిల్లీ 7, ఉత్తరాఖండ్ 5, హిమాచల్ ప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2, త్రిపుర 2, అండమాన్ నికోబార్ 1 సీట్లలో ఇప్పటికే పలు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అలాగే మరికొన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూంది. కాగా ఈ ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యంతో ప్రచారం చేసిన బీజేపీ.. కేవలం 290 సీట్లకే పరిమితమైంది. అయితే అధికారం కోసం సరిపడ సీట్లు ఉన్నప్పటికి కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో బీజేపీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది.
Next Story






