- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకు ఏమందో తెలుసా?
by Javid Pasha |
సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ డీఎంకే స్పీకర్ శివాజీ కృష్ణమూర్తిపై మండిపడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్: సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ డీఎంకే స్పీకర్ శివాజీ కృష్ణమూర్తిపై మండిపడ్డారు.తననే కాదు గతంలో ఎంతోమందిన డీఎంకే నేతలు అవమానించారన్న ఖుష్బూ.. అది వాళ్లకు అలవాటేనని తెలిపారు. మహిళలను అవమానించే నేతలకు డీఎంకేలో కొదువ లేదని సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. సీఎం స్టాలిన్ ట్యాగ్ చేస్తూ.. కృష్ణమూర్తి కేవలం తనను మాత్రమే ఎగతాళి చేయలదేని, నిన్ను (స్టాలిన్), కరుణానిధి ( మీ ఫాదర్ ) కూడా తీవ్రంగా అవమానించారని అన్నారు.
ఆయనకు ఎంత ఫ్రీడం ఇస్తే పార్టీ అన్ని కష్టాల్లో పడుతుందని చెప్పారు. అలాంటి నేతలకు డీఎంకే స్థానం కాకూడదని చెప్పారు. కాగా ఖుష్బూ ఇటీలే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. కాగా కృష్ణమూర్తి ఒక వేదిక మీద ప్రసంగిస్తూ ఖుష్బూను "ఆమె ఓ పాత పాత్ర" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story






