- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ"
by Malleboina Mahesh |
బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని, వాల్టర్ రస్సెల్ మీడ్, వాల్ స్ట్రీట్ జర్నల్‌లో తన రచన ద్వారా తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని, వాల్టర్ రస్సెల్ మీడ్, వాల్ స్ట్రీట్ జర్నల్‌లో తన రచన ద్వారా తెలిపారు. ఆయన రచన ప్రకారం.. బీజేపీ, 2014, 2019లో వరుస విజయాల తర్వాత 2024లో కూడా మళ్లీ విజయం సాధిస్తుంది. అలాగే భారత్ అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, జపాన్‌తో పాటు అమెరికా వ్యూహరచనలో అగ్రగామిగా నిలుస్తోందని మీడ్ ప్రచురణ పేర్కొంది. బిలియన్ కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న దేశాన్ని ప్రపంచ సూపర్ పవర్‌గా మార్చాలని బీజేపీ భావిస్తోందని వాల్టర్ రస్సెల్ మీడ్ రచించిన వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితం అయింది.
Next Story






