- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా సైనికులపై జీవాయుధ దాడి! రెడ్ అలర్ట్
by Muthe.Rajitha |
అమెరికా సైనికులపై జీవాయుధ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : అమెరికా సైనికులపై జీవాయుధ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ ఎయిర్‌బేస్‌లో గుర్తు తెలియని కెమికల్ పౌడర్‌తో సైనికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎయిర్ బేస్‌కు గురువారం వచ్చిన పార్శిల్‌ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగా పౌడర్ బయటపడింది. ఆ గాలి పీల్చిన వారు స్పృహ కోల్పోగా అప్రమత్తమైన సమీప సిబ్బంది వారిని ఆస్పత్రులకు తరలించారు. ఎయిర్ బేస్ లోని పలు బ్లాకులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, తక్షణమే అక్కడి భవనాల్లో స్టాఫ్‌ను ఖాళీ చేయించారు. కాగా ఆ పౌడర్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరుగుపుతున్నారు. మరిన్ని ఎయిర్ బేస్ ల మీద దాడులు జరగవచ్చనే అనుమానంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Next Story






