- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తను చంపి.. శవం ముందే ప్రియుడితో సెక్స్ చేసిన భార్య
బీహార్ సమస్తిపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తను చంపి.. శవం ముందే ప్రియుడితో శృంగారంలో పాల్గొంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రిక్షా డ్రైవర్ సోను, అస్మిత భార్యాభర్తలు. వీరి పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు ప్రైవేట్ టీచర్ హరియోమ్ ఇంటికి వచ్చేవాడు.

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ సమస్తిపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తను చంపి.. శవం ముందే ప్రియుడితో శృంగారంలో పాల్గొంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రిక్షా డ్రైవర్ సోను, అస్మిత భార్యాభర్తలు. వీరి పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు ప్రైవేట్ టీచర్ హరియోమ్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అస్మిత, హరియోమ్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సోను రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఇంటికి రాగా.. ఈ టైమ్‌లో భార్య, ప్రియుడితో ఇంటిమసీలో పాల్గొనడం చూసి వాదనకు దిగాడు. ఈ క్రమంలో హరియోమ్ కేటిల్, కర్రతో దాడికి దిగాడు. ఆ తర్వాత విద్యుత్ తీగతో గొంతు బిగించి చంపేశాడు. చనిపోయాడా లేదా నిర్ధారించుకునేందుకు ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇచ్చినట్లు తేలింది. ఆ తర్వాత శవం ఎదురుగానే ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారు.
ఇదంతా జరిగాక అస్మిత.. భర్త కరెంట్ షాక్‌తో చనిపోయాడని చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ సోను తండ్రి రక్తపు గాయాలను గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. అస్మితను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న హరియోమ్ గురించి వెతుకుతున్నారు.






