బిహార్ ఎగ్జిట్ పోల్స్: ఈసారి అనూహ్యంగా ప్రజల తీర్పు!

by Gantepaka Srikanth |

బిహార్ అసెంబ్లీ(Bihar Assembly)కి సాధారణ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

బిహార్ ఎగ్జిట్ పోల్స్: ఈసారి అనూహ్యంగా ప్రజల తీర్పు!
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ(Bihar Assembly)కి సాధారణ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. బిహార్‌లో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తాయని మెజార్టీ సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. బిహార్‌లో మరోసారి ఎన్డీయే కూటమి గద్దెనెక్కబోతోందని పీపుల్స్ పల్స్ సర్వ్ సంస్థ అంచనా వేసింది. బిహార్ లో అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిగ్ ఫిగర్ 122 స్థానాల కంటే ఎక్కువే ఎన్డీయే కూటమి దక్కించుకోబోతున్నదని పేర్కొంది. కూటముల వారీగా ఎన్డీయే 46.2 శాతం, మహాఘఠ్ బంధన్ 37.9 శాతం, జన్ సూరజ్ 9.7 శాతం, ఇతరులు 6.2 శాతం ఓటు పర్సంటేషన్ షేర్ చేసుకోబోతున్నట్లు అంచనా వేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బిహార్ లో నవంబర్ 6న 121 స్థానాలకు నవంబర్ 11న 122 స్థానాలకు పోలింగ్ జరిగింది.

ఎగ్జిట్ పోల్స్:




Next Story