- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?: బీజేపీ నేతలపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్
by Javid Pasha |
బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీహార్ లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారని.. అసలు దేశంలో ఏ రాష్ట్రం 3 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రకటనలు ప్రచురించిందో వారు చెప్పాలని అన్నారు. తమ పాలన గడువు అయిపోయేలోగా రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ నాయకులు చెప్పారన్న తేజస్వీ యాదవ్.. మరీ ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
Next Story






