- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులకు షాక్.. భీమశంకర్ ఆలయం క్లోజ్
by Muthe.Rajitha |
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహారాష్ట్రలోని భీమాశంకర్ ఆలయ భక్తులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

X
దిశ, వెబ్ డెస్క్ : ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహారాష్ట్రలోని భీమాశంకర్ ఆలయ భక్తులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. 2026 జనవరి 1 నుంచి భీమా శంకర్ ఆలయం మూతపడనుంది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన ఆలయ సభా మండపానికి మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణం జరిగే సమయంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 3 నెలల పాటు భీమాశంకర్ దర్శనాలు నిలిపివేయనున్నట్టు ఆలయ కమిటీ పేర్కొంది. సహ్యాద్రి పర్వతశ్రేణుల్లోకి ఈ ఆలయానికి ప్రతిఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతేకాదు ట్రెక్కింగ్ స్పాట్ గా కూడా ఈ ప్రదేశం ప్రఖ్యాతి పొందింది.
Next Story






