- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయులకు వీసా సర్వీసులు నిలిపివేసిన బంగ్లాదేశ్
by Naga Rani Yarlagadda |
భారతీయులకు బంగ్లాదేశ్ తాత్కాలికంగా వీసా సర్వీసుల్ని నిలిపివేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారతీయులకు బంగ్లాదేశ్ తాత్కాలికంగా వీసా సర్వీసుల్ని నిలిపివేసింది. భారత్ లో కాన్సులర్, వీసా సర్వీసు సేవల్ని టెంపరరీగా నిలిపివేస్తున్నట్లు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ ఈ నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. బంగ్లాదేశ్ లో ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బంగ్లాదేశ్ హై కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అనివార్య కారణాలతో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ నుంచి అన్ని కాన్సులర్, వీసా సేవల్ని నిలిపివేస్తున్నామని, తదుపరి నోటీసులు వచ్చేంతవరకూ ఇవి కొనసాగుతాయని తెలిపింది.
Next Story






