- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Avatar trailer: అవతార్ "ఫైర్ అండ్ యాష్" నుంచి మరో ట్రైలర్
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెెమెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ ఫైర్ అండ్ యాష్ నుండి మరో ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఓ ట్రైలర్ విడుదల అవ్వగా యూట్యూబ్ ను షేక్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెెమెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ ఫైర్ అండ్ యాష్ నుండి మరో ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఓ ట్రైలర్ విడుదల అవ్వగా యూట్యూబ్ ను షేక్ చేసింది. ఫైర్ లో అవతార్ విన్యాసాలు, యాక్షన్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాగా తాజాగా మరో విడుదల చేసిన మరో ట్రైలర్ కూడా విజువల్ వండర్ లా ఉంది.
గత పార్ట్ మొత్తం సముద్రంలో చిత్రించగా అవతార్ పార్ట్ 3 అగ్నిలో ఉండబోతుంది. ఇందులో సముద్రం నుండి అగ్నిలోకి వెళ్లి గ్రహాంతరవాసులు పోరాటం చేయబోతున్నట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో సామ్ వర్తింగ్ టన్, జాయ్ సల్డానా, స్టీఫెన్ లాంగ్, సిగొర్నీ వేవర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 19న త్రీడీలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. video






