- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ చేతుల మీదుగా 71 వేల ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్స్
భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా.. ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థల్లో కొత్తగా చేరిన వారికి 71,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా.. ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థల్లో కొత్తగా చేరిన వారికి 71,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ఉద్యోగులకు లెటర్స్ అందించారు. గ్రామీణ డాక్ సేవక్, కమర్షియల్-కమ్-టికెట్ క్లర్కు, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ వంటి వివిధ పోస్టులలో చేరుతారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. "గత తొమ్మిదేళ్లలో, ప్రభుత్వం... మూలధన వ్యయం కోసం సుమారు ₹ 34 లక్షల కోట్లు ఖర్చు చేసింది" అని ప్రధాని మోదీ అన్నారు.
Next Story






