- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi blast case: ఢిల్లీ పేలుడు కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు
by Prasad Jukanti |
ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన కేసులో ఎన్ఐఏ స్పీడు పెంచింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశరాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన ఎర్రకోట వద్ద పేలుడు (Red Fort area car bomb blast) కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ఇవాళ జమ్ముకశ్మీర్ లో జాసీర్ బిలాల్ వని (Jasir Bilal Wani) అలియాస్ డానిష్‍ను ఎన్ఐఏ బృందాలు అరెస్టు చేశాయి. జాసిర్ ఉగ్రదాడులకు సాంకేతిక సహాయం చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. డ్రోన్లను మార్పులు చేర్పులు చేసి వాటిని ఉగ్రదాడులకు ఉపయోగించేలా తయారు చేయడం, రాకెట్లు తయారీలో డానిష్ భాగస్వామ్యం ఉన్నట్టు విచారణలో బయటపడింది. సూసైడ్ బాంబర్ ఉమర్‍కు కారు బాంబును ఇచ్చింది బిలాలే అని కారు బాంబు నిందితుడికి కీలక అనుచరుడిగా ఉన్నది కూడా జాసీర్ బిలాలే అని అధికారులు గుర్తుంచారు.
Next Story






