- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఢిల్లీలో గగనతల భద్రతకు రూ.5,181 కోట్లు
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని వీఐపీ-89 జోన్‌లో గగనతల భద్రతకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని వీఐపీ-89 జోన్‌లో గగనతల భద్రతకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ సమీకృత ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ (Indigenous Integrated Air Defense Weapon Systems) కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్షరాల దాని విలువ రూ.5,181 కోట్లని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని పరిధిలోని 30 కి.మీ. రేడియస్ పరిధిలో శత్రు దేశాలు మిస్సెల్స్ దాడికి దిగితే ఈ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ సమర్ధవంతంగా అడ్డుకోగలదని ఐఏఎఫ్ అధికారులు పేర్కొన్నారు.
Next Story






