- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ కాల్పుల్లో మరో జవాన్ మృతి
by Naga Rani Yarlagadda |
నిన్న బీఎస్ఎఫ్ ఎస్సై ఎండీ ఇంతియాజ్ కూడా పాక్ సైన్యం జరిపినకాల్పుల్లో వీరమరణం చెందారు. తాజాగా మరో జవాన్ మరణించినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. జమ్మూకశ్మీర్ - ఆర్ఎస్ పురా సెక్టార్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో రైఫిల్ మన్ సునీల్ కుమార్ మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్తాన్ ల మధ్య జరిగిన కాల్పుల్లో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తెలుగు జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు అతని స్వగ్రామమైన కల్లితండ్రాలో సైనికలాంఛనాలతో జరిగాయి. నిన్న బీఎస్ఎఫ్ ఎస్సై ఎండీ ఇంతియాజ్ కూడా పాక్ సైన్యం జరిపినకాల్పుల్లో వీరమరణం చెందారు. తాజాగా మరో జవాన్ మరణించినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. జమ్మూకశ్మీర్ - ఆర్ఎస్ పురా సెక్టార్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో రైఫిల్ మన్ సునీల్ కుమార్ మృతి చెందారు. తోటి సైనికులు అతని భౌతిక కాయాన్ని జమ్మూలోని ట్రెవా గ్రామంలోని నివాసానికి తీసుకెళ్లగా.. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు.
Next Story






