మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి

by Vemula.Srinu Prasad |

‘ఆపరేషన్ కగార్’’ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో ఈ రోజు మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది.

మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ‘‘ఆపరేషన్ కగార్’’ (Operation Kagar) కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) రాష్ట్రం బీజాపూర్‌(Bijapur) జిల్లాలో ఈ రోజు మరో ఎన్‌కౌంటర్‌(Encounter) జరిగింది. నేషనల్ పార్క్ అటవీప్రాంతం(National Park Forest)లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టులు(Maoists) ఎదురు పడటంతో రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నేత సోంది కన్నా మృతి చెందారు. 303 రైఫిల్, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Next Story