- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్మెంట్ తర్వాత అదే చేయబోతున్నా.. అమిత్ షా సంచలన నిర్ణయం
by Gantepaka Srikanth |
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులకు కేటాయిస్తానని చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులకు కేటాయిస్తానని చెప్పారు. రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేస్తానని ప్రకటించారు. ఎరువులతో వ్యవసాయం చేస్తే ఎన్నో నష్టాలు ఉన్నాయని అన్నారు. సేంద్రీయ వ్యవసాయం(Organic Farming)తో తనకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు.
Next Story






