శుభవార్త చెప్పిన అగ్రరాజ్యం అమెరికా

by Kema Shiva Kumar |

విదేశీయులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది.

శుభవార్త చెప్పిన అగ్రరాజ్యం అమెరికా
X

దిశ, వెబ్ డెస్క్: విదేశీయులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వచ్చిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని తెలిపింది. అయితే ఉద్యోగంలో చేరే ముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాపార పనుల మీద వచ్చిన వారికి బీ1 వీసాను, పర్యాటకులకు బీ2 వీసాను అమెరికా జారీ చేస్తుంది. తాజా నిర్ణయంతో ఈ రెండు వీసాల వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Next Story