- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Antiques : ప్రాచీన శిల్పకళాఖండాలు భారత్ కు అప్పగించిన అమెరికా
by Muthe.Rajitha |
భారత్ నుంచి వివిధ మార్గాల్లో అక్రమంగా అమెరికాకు చేరిన 1400 ప్రాచీన శిల్పకళాఖండాల(Antiques)ను అమెరికా(America) తిరిగి అప్పగించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ నుంచి వివిధ మార్గాల్లో అక్రమంగా అమెరికాకు చేరిన 1400 ప్రాచీన శిల్పకళాఖండాల(Antiques)ను అమెరికా(America) తిరిగి అప్పగించింది. వీటి విలువ సుమారు 10 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. వీటిలో 1980 లో మధ్యప్రదేశ్ నుంచి కాజేసిన ఇసుక రాతి నర్తకి శిల్పం 1960 లో రాజస్థాన్ నుంచి కాజేసిన అరుదైన శిల్పాలు ఉన్నాయి. మొత్తం 1440 శిల్పాలు భారత్‌కు చేరాయి. మరో 600 శిల్పాలు వచ్చే కొన్ని నెలల్లో భారత్‌కు రానున్నాయి.
- Tags
- Antiques
Next Story






