అమర్ నాథ్ యాత్ర పునః ప్రారంభం

by Kema Shiva Kumar |   (  Updated:2023-07-10 06:17:35  IST  )

క్లిష్టమైన వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో నిలిచిన అమర్ నాథ్ యాత్ర ఆదివారం ఉదగయం తిరిగి ప్రారంభమైంది.

అమర్ నాథ్ యాత్ర పునః ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : క్లిష్టమైన వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో నిలిచిన అమర్ నాథ్ యాత్ర ఆదివారం ఉదగయం తిరిగి ప్రారంభమైంది. వాతావరణం అనుకూ లించడంతో ఆదివారం మధ్యాహ్నం యాత్రను పునః ప్రారంభించారు. అయితే, కేవలం పహల్గామ్ మార్గంలో మాత్రమే యాత్ర మొదలైంది. బల్తాల్ మార్గంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడకపోవడం వల్ల యాత్రను ఇంకా ప్రారంభించలేదు. గత శుక్రవారం నుంచి మూడు రోజులుగా యాత్ర నిలిచిపోయింది. అయినా.. చాలా మంది భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో యాత్రకు తరలి వస్తూనే ఉన్నారు.

Read More: రోడ్ల మీద కనిపించే చెట్లకు తెలుపు రంగు ఎందుకు వేస్తారో తెలుసా?

Next Story