- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెలికాప్టర్ ప్రమాదం.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
by Ajay Maddhiboyina |
ఉత్తరాఖండ్‌లో జరిగిన విమాన ప్రమాదంపై పౌర విమానయాన సంస్థ స్పందించింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో జరిగిన విమాన ప్రమాదంపై పౌర విమానయాన సంస్థ స్పందించింది. కేదార్‌నాథ్ సెక్టార్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు ఆరుగురు ప్రయాణికులు, ఒక సిబ్బంది మరణించిట్టు ప్రటకించింది. మృతుల్లో ఓ శిశువు కూడా ఉన్నట్టు తెలిపింది. ప్రమాదానికి గురైన ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు సంబంధించిన హెలికాప్టర్లపై నిషేదం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా మెస్సర్స్ ట్రాన్స్ భారత్ ఏవియేషన్ కు చెందిన రెండు హెలికాప్టర్లను ప్రతికూల వాతావరణంలో నడిపించారని ఇద్దరు పైలట్ల లైసెన్స్ లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. ముందు జాగ్రత్తగా చార్‌దమ్ యాత్ర వద్ద ఈరోజు, రేపు హెలికాప్టర్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటిచింది.
Next Story






