- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు.. కారణమిదే..!
ప్రముఖ విమాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను రద్దు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విమాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను రద్దు చేసింది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు 70 కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. సిబ్బంది అస్వస్థతకు గురికావడంతో విమానాలు రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఎయిరిండియా సంస్థలో 300 మందికి పైగా సిబ్బంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ ఘటనపై సివిల్ ఏవియేషనల్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






