Indigo Flight : ఎయిర్ హోస్టెస్ పై అత్యాచార యత్నం.. చివరకి ఏమైందంటే?

by Muthe.Rajitha |

మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందిని లైంగికంగా వేధించగా(Molests).. పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేశారు.

Indigo Flight : ఎయిర్ హోస్టెస్ పై అత్యాచార యత్నం.. చివరకి ఏమైందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందిని లైంగికంగా వేధించగా(Molests).. పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. శుక్రవారం ఢిల్లీ-షిర్డీ(Delhi-Shirdi Flight) వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానం(Indigo Flight)లో ఓ ప్రయాణికుడు మAir hostess sexually harassed.. Accused arrestedద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్(Air Hostess) ను అసభ్యంగా తాకాడు. కాగా జరిగిన సంఘటనను ఎయిర్ హోస్టెస్ మిగతా విమాన సిబ్బందికి తెలియజేయగా.. విమానం గాలిలో ఉండగానే వారు షిర్డీ ఎయిర్పోర్టు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో విమానం షిర్డీలో ల్యాండ్ అవగానే పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని రహత పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. అయితే అతడు అతిగా మద్యం తాగినట్టు వైద్య పరీక్షలో వెళ్ళడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story