- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మణిపూర్ దేశంలో భాగం కాదనుకుంటున్నారా?: మోడీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్
by Javid Pasha |
మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ను దేశంలో లేదని మోడీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. కొన్ని రోజులుగా మణిపూర్ లో అల్లర్లు కొనసాగుతున్నాయని, ఈ అల్లర్లలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇదేమీ ప్రధాని మోడీకి పట్టడం లేదని అన్నారు. మణిపూర్ లోని పరిస్థితులను తెలుసుకోవడానికి అఖిలపక్షానికి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story






