- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. FAA చీఫ్ సంచలన వ్యాఖ్యలు
by Kema Shiva Kumar |
అహ్మదాబాద్ (Ahmadabad) విమాన ప్రమాద ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ సంచలన వ్యా్ఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ (Ahmadabad) విమాన ప్రమాద ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. బెడ్‌ఫోర్డ్ విస్కాన్సిన్‌లో జరిగిన ఎయిర్ షోకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోయింగ్-787 డ్రీమ్‌లైనర్ క్రాష్ అయిన పార్ట్స్‌ను తమ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఫ్యూయల్ కంట్రోల్ వ్యవస్థలో యాంత్రిక లోపమే కారణమని చెప్పేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని తెలిపారు. ఫ్లైట్ ఫ్యూయల్ స్వీచ్‌లు కూడా పైలట్లు మార్చినట్లుగా దాఖలాలు లేవనే విషయాన్ని తమ సిబ్బంది కనుగొన్నారని బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ వెల్లడించారు.
Next Story






