రాజ్యసభకు హర్భజన్‌సింగ్‌‌.. ఆప్ కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |   (  Updated:2022-03-21 07:49:23  IST  )

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్‌

రాజ్యసభకు హర్భజన్‌సింగ్‌‌.. ఆప్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్‌ పెద్దల సభలో అడుగుపెట్టనున్నాడు. హర్భజన్ కు రాజ్యసభ పదవి దక్కింది. రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నుంచి హర్భజన్ ను రాజ్యసభకు ఆప్ నామినేట్ చేసింది. అతడితో పాటు మరో ఇద్దరిని రాజ్యసభకు నామినేట్ చేసింది. కాగా ఇటీవల పంజాబ్ లో ఆప్ భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Next Story