- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీర కట్టుతో బైక్ పై ప్రపంచాన్ని చుట్టేయనున్న మహిళా..
పూణేకు చెందిన 27 ఏళ్ల యువతి చీర కట్టుతో బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు సిద్ధమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పూణేకు చెందిన 27 ఏళ్ల రమీలా లత్‌పటే చీర కట్టుతో బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నేను సందర్శించే ప్రతి ప్రదేశానికి భారతీయ మరియు మహారాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేయడమే నా లక్ష్యం." అని పేర్కొంది. కాగా ఆమె ఈ యాత్రను కొనసాగించేందుకు బుల్లెట్ బైక్‌ను ఎంచుకొగా.. ఆమె ప్రతి చోటకు చీరకట్టులోనే వెళ్లాలని నిశ్చయించుకుంది. సంవత్సరం పాటు ఈ యాత్ర కొనసాగున్న ఈ యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది.
Next Story






