- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
R Praggnanandhaa : భారత చెస్ గ్రాండ్‌మాస్టర్‌కు అదిరిపోయేల స్వాగతం (వీడియో)
ప్రపంచ చెస్ చాంపియన్ షిప్‌లో రన్నరప్ గా నిలిచిన భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ R ప్రజ్ఞానానంద తిరిగి ఈ రోజు భారత్ కు చేరుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ చెస్ చాంపియన్ షిప్‌లో రన్నరప్ గా నిలిచిన భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ R ప్రజ్ఞానానంద తిరిగి ఈ రోజు భారత్ కు చేరుకున్నాడు. దీంతో చెన్నై విమానాశ్రయానికి భారీ సంఖ్యలో చేరుకున్న ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. అలాగే.. R ప్రజ్ఞానంద కలిసి చదువుతున్న వారు, అఖిల భారత చెస్ సమాఖ్య ప్రతినిధులు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, సాంస్కృతిక కళాకారులతో అక్కడకు చేరుకుని.. ఘనస్వాగతం పలికారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Tags
- Praggnanandhaa
Next Story






